Sunday, May 16, 2010
మోక్షం కావాలి అనేది కూడా కోరికే కదా
నీవు ఒక దానిని కోరుతున్నపుడు, అది మోక్షానికి ఏవిదం గా సహాయపడు తుంది ?
కోరిక వలన బంధం పెరుగుతుందే కానీ విముక్తి ఉండదు
మోక్షం అంటే బంధ విముక్తి ...
అదికూడా జీవించి ఉండగానే జరుగుతుంది .
అది జీవన్ముక్తి . ఇది కేవలం భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారమే సాధ్యం
ప్రతి ఒక్కరు తమకు తాము ఒక గిరి గీసుకొని అందులోనే సుఖం సోఖ్యం ఉందని అలానే జీవించాలని తేల్చుకుంటారు కానీ దానిని అవసరాన్ని బట్టి అప్డేట్ చేసుకోరు .
ఒక సాఫ్ట్ వేర్ వెర్సషన్ లాగా . ఒక వెర్సషన్ కి అలవాటుబడి అందులోనే ఉంటాడు .కానీ కాలం ప్రకారం వెర్సషన్ ఓల్డ్ అయినప్పుడు అప్డేట్ చేసుకోవాలి కదా ...అప్డేట్ చేసుకునే టైం లో కొన్ని వదులుకుంటాం కొన్ని వుంచుకుంటాం కొన్ని తగిలించుకుంటాం ..
తగిలించు కొని మల్లి బాధపడుతాం, అంతా నాఖర్మ అనుకుంటాం ..
నీవేతగిలించుకొని ఎవరో తగిలించారని ఏడుస్తాం ...
మరి ఎప్పడు బయటపడుతాం......... //..
మోక్షం కావాలి అనేది కూడా కోరికే కదా
నీవు ఒక దానిని కోరుతున్నపుడు అది మోక్షం నాకు ఏ విధం గ సహాయ పడుతుంది
Friday, May 14, 2010
ఇంకా కొంత మంది మోక్షం గురించి యోగ నేర్చుకుంటున్నాము అంటున్నారు
ఇంకా కొంత మంది మోక్షం గురించి యోగ నేర్చుకుంటున్నాము అంటున్నారు
యోగ చెస్తె మోక్షం వస్తుందా?
అంటే
ఆసనాలు చెస్తె మోక్షం వస్తుందా?
ప్రాణాయామం చెస్తె మోక్షం వస్తుందా?
పచ్చి కూరలు తింటె మోక్షం వస్తుందా?
పోని
ఉపవాసాలుంటె మోక్షం వస్తుందా?
లేదా
మాట్లాడకుండావుంటె మోక్షం వస్తుందా?
యోగ అంటె చాల మంది పైన చెప్పినవే చెస్తున్నారు
ఇలా చెస్తె మోక్షం వచ్చెటట్లు ఐతె
జమునాస్టిక్స్ మరియు కుంగ్ ఫూ చెసె వారికి మోక్షం రావాలి కదా... (ఆసనాలు ఎక్సాంపుల్)
పాము, బ్రీథింగ్ తక్కువగా మరియు కుక్క, బ్రీథింగ్ యెక్కువగా తీసుకుంటాయి .. వీటికి కూడా మోక్షం రావాలి కదా (ప్రాణాయామం ఎక్సాంపుల్)
మేకలు, ఆవులు యెప్పుడూ పచ్చి వాటినే తింటాయి .. వాటికి కూడ మోక్షం రావాలి కదా (పచ్చికూరగాయలు ఎక్సాంపుల్)
ఇకపొతే
సోమాలియా వంటి దేశాలలొ ఆహరం దొరక్క, వారు ,చాలా మటుకు ఊపవాసం తొనె ఉంటారు .. అంటె వారికి కూడ మోక్షం రావాలి కదా.. (ఉపవాసం ఎక్సాంపుల్)
మాట్లాడకుంద ఉందటం అంటె మూగవరికి మోక్షం గ్యారంటీనా?

Thursday, May 13, 2010
Bhogathwam
ఫణి కుమార్
భొగత్వం
యోగి కి మరియు భొగి కి ఉన్న తెడ గురించి చర్చించడనికి ఈ బ్లొగ్ నిర్మించడమైనది.
చాలా మంది ఈ మధ్య కాలం లొ యోగ చేస్తున్నాం అంటున్నారు
యెందుకని చెస్తున్నారు అంటె, కాళ్ళ నొప్పులు తగ్గటానికొ లెక నడుం నొప్పులు తగ్గటానికొ, టెన్షన్ మరియు అస్థమా,బ్రీథింగ్ ప్రాబ్లెంస్ తగ్గటానికి యిల చాలా కారణాలు చెబుతున్నరు
నిజానికి పతంజలి మహర్షి అస్టాంగ యోగ ని రచించినది పై కారణలకె అని మీరు నమ్ముతారా?

Subscribe to:
Comments (Atom)