Thursday, June 3, 2010

what is the Goal of human being

మనిషి యొక్క లక్షం లేదా గమ్యం ఏమిటి ?
చూడటానికి యిదేదో పెద్ద ప్రశ్న లాగ అనిపిస్తుంది
కాని చాల మంది కి అర్ధం కాని ప్రశ్నలాగా అనిపిస్తుంది
కొంతమందికి సిల్లి ప్రశ్న లాగ అనిపిస్తుంది
చాలామంది అసలు ఆలోచించరు
పోనీ మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి
"నాకు ఏమి కావాలి "
దేనికోసం నేను తాపత్రయపడుతున్నాను
నేను ఈ ప్రశ్నను మొట్టమొదటి సారిగా 1996 సెప్టెంబర్ లో గురుముఖంగా వేసుకునాను ?
అప్పటి నుంచి నేను ప్రతి మనిషి చాల సునిశితంగా పరిసిలించే వాడిని
ఆ రోజు నుండే నా లోనికి నా యాత్ర మొదలు అయింది