ఇంకా కొంత మంది మోక్షం గురించి యోగ నేర్చుకుంటున్నాము అంటున్నారు
యోగ చెస్తె మోక్షం వస్తుందా?
అంటే
ఆసనాలు చెస్తె మోక్షం వస్తుందా?
ప్రాణాయామం చెస్తె మోక్షం వస్తుందా?
పచ్చి కూరలు తింటె మోక్షం వస్తుందా?
పోని
ఉపవాసాలుంటె మోక్షం వస్తుందా?
లేదా
మాట్లాడకుండావుంటె మోక్షం వస్తుందా?
యోగ అంటె చాల మంది పైన చెప్పినవే చెస్తున్నారు
ఇలా చెస్తె మోక్షం వచ్చెటట్లు ఐతె
జమునాస్టిక్స్ మరియు కుంగ్ ఫూ చెసె వారికి మోక్షం రావాలి కదా... (ఆసనాలు ఎక్సాంపుల్)
పాము, బ్రీథింగ్ తక్కువగా మరియు కుక్క, బ్రీథింగ్ యెక్కువగా తీసుకుంటాయి .. వీటికి కూడా మోక్షం రావాలి కదా (ప్రాణాయామం ఎక్సాంపుల్)
మేకలు, ఆవులు యెప్పుడూ పచ్చి వాటినే తింటాయి .. వాటికి కూడ మోక్షం రావాలి కదా (పచ్చికూరగాయలు ఎక్సాంపుల్)
ఇకపొతే
సోమాలియా వంటి దేశాలలొ ఆహరం దొరక్క, వారు ,చాలా మటుకు ఊపవాసం తొనె ఉంటారు .. అంటె వారికి కూడ మోక్షం రావాలి కదా.. (ఉపవాసం ఎక్సాంపుల్)
మాట్లాడకుంద ఉందటం అంటె మూగవరికి మోక్షం గ్యారంటీనా?
Subscribe to:
Post Comments (Atom)

thought provoking please explain more so that normal IQ person like me will understand Guruji
ReplyDeletethanks